Boycott Turkey -పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు, వారి స్థావరాలను అంతం చేయడమే లక్ష్యంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' సమయంలో పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించినపై టర్కీ భారత్‌లోని అన్ని వర్గాలు మండిపడుతున్నాయి. ఆ దేశానికి చెందిన ఉత్పత్తులను బహిష్కరించాలని 'బాయ్‌కాట్ టర్కీ' పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆన్లైన్ రిటైల్ సంస్థలు మింత్రా, అజియో.. ఆ దేశ బ్రాండ్ల అమ్మకాలను నిలిపివేశాయి. ఆయా ప్లాట్‌ఫామ్‌లలో అక్కడి బ్రాండెడ్ దుస్తులను చూపించడం ఆపేశాయి.
Boycott Turkey - Big move by India's top fashion giants! AJIO (Reliance) and Myntra (Flipkart) have reportedly pulled the plug on Turkish fashion brands like Trendyol after Turkey backed Pakistan during the recent military tensions with India. This explosive decision follows calls for a boycott led by Indian trader associations and rising public outrage on social media. Is this just the beginning of a larger geopolitical and economic divide? And what does this mean for global fashion in India?
#Myntra #Ajio #MyntraBan #Trendyol #BoycottTurkey #IndianEcommerce #FashionPolitics #IndiaPakistan #TrendyolRemoved #CAITBoycott